ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండలంలోని వేలేరు గ్రామంలో ఆదివారం నాటు సారా స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా దాచిపెట్టిన 500 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఈ దాడులు జరిపారని పోలీస్ సిబ్బంది వారు తెలిపారు
Post Views: 115







