Mahaa Daily Exclusive

  పేరుపాలెంలో హీరో సిద్దు జొన్నలగడ్డ సందడి…!

Share

మొగల్తూరు మండలం పేరుపాలెం గ్రామంలో డిజేటిల్లు సినిమా హీరో జొన్నలగడ్డ సిద్ధు సందడి చేశారు. ఆదివారం పేరుపాలెం గ్రామంలోని ఆయన స్నేహితుడిని కలిసేందుకు వచ్చిన ఆయన తన స్నేహితుడిని కలిసిన అనంతరం పేరుపాలెం గ్రామంలోని రోడ్డు పక్కనే ఒక చిన్న హోటల్లో టిఫిన్ చేశారు.  గ్రామంలోని యువత హీరోను చూసేందుకు ఆసక్తి చూపి, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.