Mahaa Daily Exclusive

  తుదిదశకు కాళేశ్వరం విచారణ..!

Share

తుది దశకు కాళేశ్వరం కమిషన్ విచారణ చేరింది. ఇంజనీరింగ్ అధికారులతో మొదలు నిర్మాణ సంస్థల వరకు విచారణ పూర్తి కాగా, మరో విడత విచారణ మిగిలి ఉంది,
మార్చిలో తుది నివేదిక ఇచ్చేందుకు జస్టిస్ చంద్రఘోస్ కమిషన్ కపరత్తు చేస్తున్నది. ఫిబ్రవరి నెలాఖరులో నాటి ప్రభుత్వంలో ఉన్న కెసిఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ ను విచారణకు కమిషన్ పిలవాల్పిఉన్నది. ఇప్పటివరకు జరిగిన విచారణ వివరాలతో డ్రాఫ్ట్ రిపోర్టు కమిషన్ సిద్దం చేసింది. దాదాపు 300 పేజీలతో రిపోర్టు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విచారించిన పలువురు ఐఏఎస్ అధికారులను మరోమారు కమిషన్ విచారించనుంది.