Mahaa Daily Exclusive

  అందుకే విద్యాశాఖను నా వద్దే పెట్టుకున్నా: సీఎం రేవంత్‌ రెడ్డి

Share

విద్యపై ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిందని.. రంగారెడ్డి జిల్లాలోని మొగిలిగిద్ద నిర్వహిస్తున్న బహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలను బలోపేతం చేస్తున్నామని, అందుకే విద్యాశాఖను తన వద్దే పెట్టుకుని నిరంతరం సమీక్షిస్తున్నామని అన్నారు. తండాలలో పిల్లలు విద్యకు దూరం కాకూడదని విద్యాశాఖలో ప్రమోషన్లు, బదిలీలు, కొత్తగా నియామకాలు చేపడుతున్నామని CM తెలిపారు.