విశాఖ ఆర్కే బీచ్లో విషాదం చోటు చేసుకుంది. బీచ్లో ఈతకు వెళ్లి ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ మేరకు బీచ్లో ఈత కొట్టేందుకు 11 మంది విద్యార్థులు వెళ్లారు. ఈ క్రమంలో వారిలో ఓ విద్యార్థి అలల ధాటికి కొట్టుకుపోయాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న అధికారులు ఆ యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 161







