ఉప రాష్ట్రపతి కి ఘనస్వాగతం …!

హైదరాబాద్ చేరుకున్న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ కు శంషాబాద్ ఎయిర్పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు.
ఉగాది నుంచి గద్దర్ సినీ అవార్డులు వెళ్ళడించిన డిప్యూటీ సీఎం భట్టి…!

గద్దర్ సినీ అవార్డులకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఈ అవార్డులను ఉగాది పండుగ నుంచి ఇవ్వబోతున్నట్లు వెళ్ళడించారు. ప్రజా ప్రభుత్వం సినిమా కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నట్లు
ఈసారి తెలంగాణ బడ్జెట్3 లక్షల కోట్లు ఒకవైపు రాబడుల ఆశలు ఇంకోవైపు ఆదాయ లోటు…!

ఒకవైపు భారీ రాబడుల ఆశలు.. ఇంకోవైపు ఆదాయ లోటుతో వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తలమూనకలవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనుకున్నంత మేర ఆదాయం రాకపోవడంతో వచ్చే ఏడాదికి
చెడు పనులను గొప్పగా చూపించ వద్దు సినిమా రంగం బాధ్యతాయుతమైన మాధ్యమం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు…!

సినిమా అన్నది కేవలం వ్యాపారం మాత్రమే కాదని, ప్రజలను ప్రభావితం చేసే ఉన్నతమైన మాధ్యమం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ
7న ఏపీ క్యాబినెట్ భేటీ…!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 7న సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తమ ప్రతిపాదనలను ఈ నెల 5లోగా పంపాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. ప్రస్తుతం
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం…!

తెలుగు రాష్ట్రాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలోని ఉమ్మడి గుంటూరు-కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రులు, ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ.. తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్, టీచర్, ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండలో టీచర్ ఎమ్మెల్సీ
