నిలకడగానే పోప్ ఆరోగ్యం…!

పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వాటికన్ అధికారులు తెలిపారు. కొత్తగా శ్వాససంబంధిత సమస్యలు ఏవీ లేవని వెల్లడించారు. డబుల్ నిమోనియాకు గురైన ఫ్రాన్సిస్ ఫిబ్రవరి 14 నుంచి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిత ో
ఇవాళ నామినేషన్ వేయనున్న నాగబాబు…!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన నేత నాగబాబు శుక్రవారం కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. పవన్ ఆదేశాలకు అనుగుణంగా అవసరమైన పత్రాలను పార్టీ కార్యాలయంలో సిద్ధం చేశారు. నాగబాబు
