తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిత ో కలిసి వెళ్తారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చించనున్నారు. కాగా రెండు రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్కు నాలుగు స్థానాలు దక్కే అవకాశం ఉంది.
Post Views: 81








