సీఎం రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: కవిత

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని కవిత తెలిపారు. మానవత్వంలేని ముఖ్యమంత్రి తన
రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం…!

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రేపు (శుక్రవారం) ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సా. 3.30 గంటల నుంచి సభ మొదలుకానుందని, 1600 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
జూన్ నాటికి 5 లక్షల ఇళ్లు: మంత్రి పార్థసారధి

ఏపీలో ఈ ఏడాది జూన్ నాటికి 5 లక్షల ఇళ్లు నిర్మించి, అర్హులకు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారధి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక 1.25 లక్షల ఇళ్లు నిర్మించామని చెప్పారు. మిగిలిన
