Mahaa Daily Exclusive

న్యాయస్థానంలో ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ…!

మిలిటరీలో సేవల్లో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం విధిస్తూ ట్రంప్‌ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను యూఎస్‌ ఫెడరల్ జడ్జి నిలిపివేశారు. సమానత్వ సూత్రాన్ని ఉదహరిస్తూ ట్రాన్స్‌జెండర్లపై నిషేధాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. సృష్టిలోని మానవులందరూ సమానం అనే

ఎస్సీ వర్గీకరణ మొదటగా అమలైంది పంజాబ్‌లోనే: మంత్రి

SC వర్గీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. చాతుర్వర్ణ వ్యవస్థ క్రమంగా పంచమ వ్యవస్థగా మారిందని కామెంట్ చేశారు. పంచములు అస్పృశ్యత, అంటరానితనానికి గురయ్యారని, వివక్షను రూపుమాపేందుకు

చర్లపల్లి టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టండి: సీఎం

పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డిగా పేరు మారుస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించాారు. వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు

ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు: బొత్స

గత ప్రభుత్వంపై విచారణ జరిపిస్తే ఆ నివేదికతో సభలో చర్చించాలే తప్ప, ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘2019-24 మధ్య జరిగిన కుంభ కోణాలపై’ లఘు

ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది: ఉత్తమ్

అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సాగింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆ అంశంపై

భారత్‌కు వస్తున్న సునీత.. కుటుంబ సభ్యుల స్పందన ఇదే!

కేవలం ఎనిమిది రోజుల్లోనే పూర్తికావాల్సిన సునీతా విలియమ్స్‌ ప్రయాణానికి ఏకంగా తొమ్మిది నెలలు పట్టింది. అయితే ఆమె భారత్‌కు రావడంపై కుటుంబ సభ్యులు స్పందించారు. 9 నెలల ఎదురుచూపుల తర్వాత సునీత భూమి పైకి

తెలంగాణకు రష్యా పెట్టుబడులు పరిశ్రమల స్థాపనకు రష్యా ప్రభుత్వప్రతినిధుల ఆసక్తి మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ…!

తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు రష్యా ప్రభుత్వం ఆసక్తిగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పరిశ్రమలు పెట్టాలనుకున్నావారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

పుతిన్ కు ట్రంప్ ఫోన్ ఉక్రెయిన్ తో యుద్దం ముగింపుపై చర్చలు..!

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించేందుకు కృషి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ఫోన్‌ చేశారు. సుమారు గంటలకుపైగా జరిగిన ఈ చర్చలు ముగిశాయని శ్వేతసౌథం, క్రెమ్లిన్​ ధ్రువీకరించాయి. కానీ

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో మెగా ట్విస్ట్ .. రంగంలోకి ఈడీ..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాసులకు కక్కుర్తి పడి వేల మంది ప్రాణాలు పోవడానికి కారణమవుతోన్న బెట్టింగ్ యాప్స్‎కు ప్రమోషన్లు చేస్తోన్న సెలబ్రెటీలపై ఇప్పటికే పోలీసులు ఉక్కపాదం

ఓటర్‌ ఐడీ-ఆధార్‌ అనుసంధానం …!

ఆధార్ కార్డులతో ఓటరు గుర్తింపు కార్డులను అనుసంధానించే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆధార్‌తో ఓటరు ఐడీలను