పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డిగా పేరు మారుస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించాారు. వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు లేఖ రాస్తానని అన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే కొన్ని వర్సిటీలకు ప్రొ.జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, కాళోజీ నారాయణరావు పేర్లు పెట్టుకున్నామని తెలిపారు
Post Views: 34








