గ్రీన్ పవర్ లక్ష్యసాధనలో హిమాచల్ ఒప్పందం గొప్ప ముందడుగు జల విద్యుత్ తో విశ్వసనీయత, ఆర్థికంగా మేలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..!

రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని, విద్యుత్ వనరుల విస్తరణకు, తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ప్రకారం పర్యావరణ పరిరక్షణకు హిమాచల్ ప్రదేశ్ తో 520
ప్రజావసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లు భవిష్యత్ అవసరాలకు తగినట్లు విస్తరణ, నూతన రోడ్లు హెచ్ఆర్‌డీసీఎల్ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!

హైదరాబాద్ నగరంలో ప్రజావసరాలకు అనుగుణంగా అనుసంధాన (లింక్) రోడ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాజధాని నగరంతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హెచ్ఆర్‌డీసీఎల్) ఆధ్వర్యంలో చేపడుతున్న
రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న సీఎం బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..!

జైల్లో ఉండాల్సిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా ఉన్నారని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో మీడియాతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి రాజ్యాంగ
బస్సు, కారు ఢీ శ్రీశైలం ఘాట్ రోడ్ లో ప్రమాదం ఐపీఎస్ అధికారితో పాటు మరొకరి దుర్మరణం…!

నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం దర్శనానికి వెళ్తున్న మహారాష్ట్ర ఐపీఎస్ అధికారి సుధాకర్ పాతరే, ఆయన బంధువు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అమ్రాబాద్ మండలం దోమలపెంట ఆక్టోపస్ వ్యూ
రాజకీయాల కోసం చేస్తున్న స్టాలిన్ చేస్తున్న వాదన తప్పు హిందీని ఎవరిపై బలవంతంగా రుద్దలేదు – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తమిళనాడు సీం స్టాలిన్ చేస్తున్న హిందీ భాష వివాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి స్పందించారు. దక్షిణ భారతదేశంలో హిందీని ఎవరిమీదా రుద్దలేదని స్పష్టం చేశారు. హిందీ నేర్చుకోవడం అవకాశం, తప్పనిసరి కాదని
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఉగాది శుభాకాంక్షలు..!

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఆదివారం నుంచి శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుండగా, నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ధర్మబద్దమైన
మాజీ మంత్రి అప్పలరాజుపై కేసు నమోదు…!

శ్రీకాకుళానికి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కాశీబుగ్గ పీఎస్‌లో కేసు నమోదైంది. పౌరహక్కుల నేత ఢిల్లీ రావు అనుమానాస్పదంగా మృతి చెందగా అప్పల రాజు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట
NTR అనే మూడు అక్షరాలు తెలుగు ప్రజల గుండెచప్పుడు: లోకేశ్

ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు.. తెలుగు ప్రజల గుండెచప్పుడుగా మారాయని మంత్రి లోకేశ్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ NTR 43 ఏళ్ల క్రితం పార్టీని స్థాపించి.. 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఢిల్లీకి తెలుగువారి సత్తా
తెలుగువారు ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు

తెలుగువారు ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ ‘పార్టీకి మనమంతా వారసులం మాత్రమే.. పెత్తందారులం కాదు. నేను
విద్య, విద్యుత్ సంస్కరణలు తెచ్చింది టీడీపీనే: సీఎం చంద్రబాబు

విద్య, విద్యుత్ సంస్కరణలు తెచ్చింది టీడీపీనే అని.. సంపద వచ్చిందంటే ముందుచూపుతో పనిచేసే పార్టీ తమదేనని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ 43వ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. పేదరికం లేని సమాజం కోసం పీ4,
