Mahaa Daily Exclusive

  మాజీ మంత్రి అప్పలరాజుపై కేసు నమోదు…!

Share

శ్రీకాకుళానికి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కాశీబుగ్గ పీఎస్‌లో కేసు నమోదైంది. పౌరహక్కుల నేత ఢిల్లీ రావు అనుమానాస్పదంగా మృతి చెందగా అప్పల రాజు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట అన అనుచరులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని అప్పలరాజుతో పాటు మరో 16 మందిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.