Mahaa Daily Exclusive

చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్‌పర్సన్‌గా సీతా దయాకర్‌రెడ్డి ..!

తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ గా మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతాదయాకర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సీతాదయాకర్ రెడ్డితో పాటు ఆరుగురు సభ్యులను నియమించింది. కంచర్ల వందనగౌడ్, మర్రిపల్లి

నేడు భద్రాద్రికి పవన్ కళ్యాణ్ శ్రీరామనవమికి ఎపి డిప్యూటీ సీఎం ..!

ఎపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాద్రి పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు తెలిసింది. శ్రీరామ నవమి వేడుకలకు పవర్ స్టార్ హాజరుకాబోతున్నారు. ఈమేరకు అధికారిక షెడ్యూల్ రిలీజైంది. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ లో బయలుదేరి