ఎపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాద్రి పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు తెలిసింది. శ్రీరామ నవమి వేడుకలకు పవర్ స్టార్ హాజరుకాబోతున్నారు. ఈమేరకు అధికారిక షెడ్యూల్ రిలీజైంది. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ లో బయలుదేరి సాయంత్రం 6 గంటల కు భద్రాచలం చేరుకుంటారు. ఆదివారం శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొంటారు.
Post Views: 84








