ఇంద్రవెల్లి కొండల్లో.. అధికారికంగా సంస్మరణ సభ ఆదివాసీలకు అండగా సీఎం రేవంత్ రెడ్డి…!

ఇంద్రవెల్లి కొండల్లో.. దండు కదిలింది అంటూ ఆదివాసీ ఉద్యమ గుర్తులను, పోరాట పటిమను నెమరువేసుకునే పాటలెన్నో మనసులో మెదులుతాయి. తాను పీసీసీ అధ్యక్షుడు కాగానే.. ఇంద్రవెల్లిలోనే మొదట సభ నిర్వహించి అప్పటి కేసీఆర్ పై
జమ్ముకశ్మీర్‌లో వర్ష బీభత్సం..!

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. శనివారం రాత్రంతా కురిసిన భారీ వర్షం ధాటికి పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రాంబన్ జిల్లాలో సంభవించిన వివిధ ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. ఇళ్లు, వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.
హైడ్రాకు పోటీగా కోబ్రా .. కార్తీక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…!

హైడ్రాపై బీఆర్ఎస్ నేత కార్తీక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలోనే సీఎం రేవంత్‌పై కార్తీక్‌రెడ్డి విరుచుకుపడ్డారు.బీఆర్ఎస్
మజ్లిస్ పార్టీ విష సర్పం కంటే డేంజర్ .. ఓవైసీ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్…!

వక్ఫ్ ఆస్తులను దోచుకున్న బడా చోర్లంతా కలిసి మీటింగ్ లో పాల్గొని బీజేపీపై విషం చిమ్మారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. మజ్లిస్ నేతలు విష సర్పాల కంటే డేంజర్ అని,
రాజేంద్రనగర్, చేవేళ్లకు త్వరలో ఉప ఎన్నికలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ఏమైంది? నిట్టనిలువునా మోసపోయామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో రాజేంద్రనగర్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్ గూటికి చేరారు. ఈ క్రమంలో
