Mahaa Daily Exclusive

  హైడ్రాకు పోటీగా కోబ్రా .. కార్తీక్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…!

Share

హైడ్రాపై బీఆర్ఎస్ నేత కార్తీక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలోనే సీఎం రేవంత్‌పై కార్తీక్‌రెడ్డి విరుచుకుపడ్డారు.బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే..కొత్తగా కోబ్రా తీసుకోస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు చేసిన కబ్జా చేసిన భూములను కోబ్రాతో స్వాధీనం చేసుకుంటామని కార్తీక్ రెడ్డి ప్రకటించారు.