ఖాకీ వదిలి ‘స్టూడెంట్’ గెటప్‌లోకి..! ఆకతాయిల ఆటకట్టించిన లేడీ ఎస్సై..!

ఆకతాయిల ఆటకట్టించిన లేడీ ఎస్సై! పుస్తకాలతో పరీక్షా కేంద్రానికి ఎస్సై అమూల్య. మఫ్టీలో మెరుపు దాడి చేసిన టేకుమట్ల మహిళా ఎస్సై! వేధింపుల అడ్డుకట్టకు లేడీ సింగం వినూత్న ప్రయోగం! జయశంకర్ భూపాలపల్లి, మహా.
2027 పుష్కరాలకు సర్వసన్నద్ధం..! మాస్టర్ ప్లాన్‌పై ముఖ్యమంత్రి కీలక సూచనలు..

నదీ తీర ఆలయాల చెంత శాశ్వత ఘాట్ల నిర్మాణం. ఇంజనీర్ల కమిటీ క్షేత్రస్థాయి నివేదికతో కార్యాచరణ. 20 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టీకరణ. బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రానికి నూతన హంగులు. మాస్టర్ ప్లాన్‌పై
మొయినాబాద్ మత్తు కేసులో ‘బిగ్ ట్విస్ట్’..

తెర వెనుక కథ నడిపిన ‘వాచ్‌మన్ భార్య’ మాయాజాలం! ఖరీదైన విందులు.. గుట్టుగా మత్తు పదార్థాల సరఫరా…పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు! నిఘా కళ్లు కప్పి నిషా పంపిణీ.. సామాన్యుల ముసుగులో
సాంఘిక దురాచారాలకు దూరంగా ఉండండి..! కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి యువభారత్ రన్ ను ప్రారంభించిన నాయుడు..

సాంఘిక దురాచారాలకు దూరంగా ఉండండి మాదకద్రవ్యాలను దగ్గరకు రానీయొద్దు ‘‘నడక-నడత’’ జీవితంలో ఎదగడానికి ఉత్తమ సూత్రం ఆరోగ్యకరమైన జీవనశైలితో వికసిత్ భారత్ కు వెన్నెముకగా నిలవండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి యువభారత్
అవినీతి కూటముల ‘మిలాఖత్’ రాజకీయం..! పాలక్కాడ్ గడ్డపై ఎన్నికల శంఖారావం పూరించిన ప్రధాని నరేంద్ర మోడీ..

అవినీతి కూటముల ‘మిలాఖత్’ రాజకీయం. కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు తోడుదొంగలే! అప్పుల ఊబిలో ‘దేవభూమి’.. ఐదు లక్షల కోట్ల రుణభారంతో చితికిపోతున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ! లూటీ చేసిన సొమ్ము
చలో హైదరాబాద్ ఉద్రిక్తం.. ఇందిరాపార్క్ నలువైపులా పోలీసుల పహారా..!
చలో హైదరాబాద్ ఉద్రిక్తం ఇందిరాపార్క్ నలువైపులా పోలీసుల పహారా అయినా ధర్నా చౌక్ వద్ద బైటాయింపు ఆశలపై నడిరోడ్డులో పోలీసుల దౌర్జన్యం 30న రాస్తారోకో : ఆశావర్కర్స్ యూనియన్ పిలుపు హైదరాబాద్, మహా :
భూకబ్జాలపై హౌజ్ కమిటీ వేయాల్సిందే..! అసెంబ్లీలో దానం నాగేందర్ ఆరోపణలు..

భూకబ్జాలపై హౌజ్ కమిటీ వేయాల్సిందే నా సొంత భూమిని కేటీఆర్ వదల్లేదు ఎవరికీ చెప్పుకోలేకపోయా అసెంబ్లీలో దానం నాగేందర్ ఆరోపణలు హైదరాబాద్, మహా : మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే
భాగ్యనగరంలో కల్తీ మాంసం కలకలం..

గోషామహల్‌లో కుళ్లిపోయిన మటన్ పట్టివేత. యూపీ నుంచి కుళ్లిన మాంసం దిగుమతి. గోల్కొండ టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు. అపరిశుభ్ర నిలయంగా మాంసం దుకాణం. హైదరాబాద్, మహా. నగరంలో కల్తీ దందా రోజురోజుకూ
ఉడాన్ 2.0 కింద తెలంగాణకు మరో రెండు ఎయిర్ పోర్టులు..

ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఏర్పాటు బేగంపేట ఎయిర్ పోర్ట్ రన్ వే ట్రాఫిక్ టన్నల్ ను అనుమతిస్తాం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీ, మహా : తెలంగాణలో మరో 2
తల్లిదండ్రుల సంరక్షణకు చట్టబద్ధమైన భరోసా..! అసెంబ్లీలో ‘పేరెంటల్ సపోర్ట్ బిల్లు’ ప్రవేశపెట్టిన ప్రభుత్వం..

అసెంబ్లీలో ‘పేరెంటల్ సపోర్ట్ బిల్లు’ ప్రవేశపెట్టిన ప్రభుత్వం. భక్తి లేనివారికి భయం కలిగించేందుకే ఈ చట్టం. కన్నవారిని రోడ్డున పడేస్తే ఊరుకోం: సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. హైదరాబాద్, మహా. ఈ సమాజంలో ఏ
