పసిడి పరుగు.. వెండి హోరు.. ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ధరలు..

ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ధరలు. బెంబేలెత్తుతున్న సామాన్యుడు! చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజే తులం బంగారంపై రూ.3,650 పెరుగుదల. ‘రూ.1.50 లక్షల మార్కును దాటిన పసిడి. కిలో వెండి ఏకంగా రూ.2.65 లక్షలు..
జూబ్లీహిల్స్‌లో దౌత్య పరిమళం..! తెలంగాణ, ఘనాల మధ్య కొత్త మైత్రి..!

విద్యా, వైద్యం, ఐటీ రంగాల్లో భారీ ప్రణాళికలు. రేవంత్‌తో ఘనా హై కమిషనర్ కీలక మంతనాలు! గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ దిశగా అడుగులు. ఆఫ్రికా దేశాల పెట్టుబడులకు తెలంగాణే గమ్యస్థానం!హైదరాబాద్, మహా. తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ
తెలంగాణ బ్యూరోక్రసీలో ‘బదిలీల’ కంపనం..

బాబులందరి చూపు ఢిల్లీ వైపే! మూటముల్లె సర్దుకుంటున్న ఐఏఎస్, ఐపీఎస్‌లు. పాలనలో పెరిగిన రాజకీయ సెగ! 27 నెలల్లో 15 బదిలీలు.. వరుస కేసులు. బెంబేలెత్తుతున్న ఉన్నతాధికారులు! హైదరాబాద్, మహా. తెలంగాణ రాష్ట్ర పాలనా
వినోదానికి మళ్లీ పన్ను ‘సెగ’..

పాత పద్ధతిని పట్టాలెక్కించేందుకు సర్కార్ సన్నాహాలు. థియేటర్ల యజమానుల్లో ఆందోళన. హైదరాబాద్, మహా. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆదాయ వనరులను పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఏసీబీ వలలో ఎయిర్‌పోర్ట్ ఇన్‌స్పెక్టర్, ఎస్ఐ..

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం. సోదాల్లో రూ.33.97 లక్షల నగదు స్వాధీనం. హైదరాబాద్, మహా. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) పోలీసు అవుట్‌పోస్టులో అవినీతి తిమింగలాలు ఏసీబీ పంజాకు చిక్కాయి. ఒక కేసులో నిందితుడికి
ప్రాజెక్టుల నిర్వహణపై సర్కార్‌కు హరీశ్ ‘బహిరంగ’ సెగ..

మోటార్ల ఆన్-ఆఫ్ వెనుక రాజకీయ కుట్ర? హైదరాబాద్, మహా. తెలంగాణ రైతాంగానికి జీవనాడి వంటి కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి.
నేడే ఆఖరు.. ఈఏపీసెట్ దరఖాస్తుల సవరణకు నేటితో ముగియనున్న గడువు..

నేడే ఆఖరు ఈఏపీసెట్ దరఖాస్తుల సవరణకు నేటితో ముగియనున్న గడువు. జేఎన్టీయూ వద్ద అభ్యర్థుల రద్దీ. హైదరాబాద్, మహా. తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్
హైదరాబాద్‌కు ‘సూపర్ హెర్క్యులస్’..

నగరంలోనే విమానాల తుది తయారీ. రేవంత్ సర్కార్ మరో భారీ విజయం. హైదరాబాద్, మహా. తెలంగాణ గగనతలం నుంచి మరో సరికొత్త రక్షణ చరిత్ర లిఖించబడబోతోంది. ప్రపంచ ప్రఖ్యాత రక్షణ రంగ దిగ్గజం ‘లాక్‌హీడ్
సామాన్యుడిలా మంత్రి ముచ్చట.. హంగూ ఆర్భాటాలు వీడి మెట్రోలో జూపల్లి ప్రయాణం..

హైదరాబాద్, మహా. నిత్యం సైరన్ల మోత, సెక్యూరిటీ వాహనాల కాన్వాయ్ మధ్య తిరిగే హోదా ఆయనది. కానీ, ఆ హంగూ ఆర్భాటాలను పక్కనపెట్టి, తోటి ప్రయాణికులతో కలిసి సామాన్యుడిలా మెట్రో రైలెక్కారు రాష్ట్ర మంత్రి
జాతీయ స్థాయిలో ‘హైడ్రా’ మార్కు..

చెన్నై అధికారుల ప్రశంసలు. ఖానామెట్‌లో రూ.1200 కోట్ల భూమి విముక్తి. హైదరాబాద్, మహా. భాగ్యనగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా, చెరువులు, నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న ‘హైడ్రా’ (హైదరాబాద్ డిజాస్టర్
