అమరావతి.. ఆత్మగౌరవ కేతనం..! ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉద్వేగం..

ఇక రాజధాని లేని రాష్ట్రం కాదు: అనిశ్చితి మేఘాలు వీడి.. ఆశల కిరణాలు ప్రసరించిన వేళ.. ఏప్రిల్ 6వ తేదీ ఏపీ చరిత్రలో సువర్ణాక్షర ఘట్టం. త్యాగధనులైన రైతులకు, పట్టువదలని ప్రజలకే ఈ విజయం
వలస కార్మికులకు కేంద్రం భరోసా.. ‘ఛోటూ’ సిలిండర్ల కోటా రెట్టింపు..!

యుద్ధ మేఘాల వేళ గ్యాస్ కొరతపై కేంద్రం ముందస్తు చర్యలు. రాష్ట్రాలకు పెట్రోలియం శాఖ లేఖ. గుర్తింపు కార్డు ఉంటే చాలు.. సులభంగా ‘ఛోటూ’ కనెక్షన్లు.. బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్టే లక్ష్యం. ఢిల్లీ ,
లష్కరే తోయిబాకు కోలుకోలేని దెబ్బ..! అంతర్రాష్ట్ర ఉగ్ర ముఠా గుట్టురట్టు..!

శ్రీనగర్ కేంద్రంగా భారీ విధ్వంసానికి కుట్ర. ఇద్దరు పాకిస్థానీయులతో సహా ఐదుగురు అరెస్ట్. రాజస్థాన్, హర్యానాల్లోనూ వేళ్లునుకున్న నెట్‌వర్క్. 19 ప్రాంతాల్లో పోలీసుల మెరుపు దాడులు. పాక్ హ్యాండ్లర్ షబీర్ లోన్ కనుసన్నల్లో ఆపరేషన్..
శబరిమల ‘ధర్మ’ యుద్ధం.. సుప్రీంకోర్టులో తుది సమరం ప్రారంభం.!

మత స్వేచ్ఛా? రాజ్యాంగ నైతికతా? దేశవ్యాప్త ఉత్కంఠ మధ్య తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం విచారణ. సి.జె.ఐ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలో చారిత్రక సమీక్ష. ఏప్రిల్ 22తో ముగియనున్న వాదనలు.. కేవలం శబరిమలకే
ఏజెన్సీలో డీజీపీ కాన్వాయ్ ట్రయల్ రన్‌లో కలకలం.. పోలీసులకు తప్పిన పెను ప్రమాదం..!

అతివేగమే కొంపముంచిందా? ఒకదానికొకటి ఢీకొన్న పోలీసు వాహనాలు. వెంకటాపురం శివారులో 10 మంది సిబ్బందికి తృటిలో తప్పిన ముప్పు. ఊపిరి పీల్చుకున్న అధికారులు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా సమీక్షకు ముందు ఊహించని పరిణామం!
ఆంధ్రప్రదేశ్‌కు ‘అమరావతి’యే రాజధాని.. కేంద్ర గెజిట్ విడుదల..

రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర. 2024 జూన్ 2 నుంచే వర్తింపు.. దశాబ్ద కాల నిరీక్షణకు అధికారిక ముగింపు. రాష్ట్ర ప్రజల చారిత్రక విజయం. ప్రధాని మోడీ, రాష్ట్రపతికి
డిజిటల్ విప్లవంలో భారత్ సరికొత్త శిఖరం..

5జీ వినియోగంలో ప్రపంచంలోనే రెండో స్థానం. 40 కోట్లకు చేరిన చందాదారుల సంఖ్య. నెలకు 12.9 ఎక్సాబైట్ల డేటా వినియోగం. మెట్రో నగరాల్లో ఇంటర్నెట్ వాడకంలో 58 శాతం వాటా 5జీదే. ఫోన్ల అమ్మకాల్లోనూ
పరిగిలో భూపోరు..! రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు నిప్పులు..!

దళిత, గిరిజన భూములపై గద్దల్లా వాలుతున్నారు.. ‘పేదల నోట్లో మట్టి కొడతారా? సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్లు.. రేవంత్ ఆలోచనలన్నీ భూముల పైనే! పిచ్చోడి చేతిలో రాయిలా ముఖ్యమంత్రి పాలన. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని
