అంతర్రాష్ట్ర జలబాటలో సరికొత్త అధ్యాయం…
అంతర్రాష్ట్ర జలబాటలో సరికొత్త అధ్యాయం. * తుంగభద్ర కొత్త స్పీల్‌వే గేట్ల ప్రారంభం. *మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి సమక్షంలో మహత్కార్యం. * వివాదాలు వద్దు, పరిష్కారాలే ముద్దన్న సీఎం రేవంత్ రెడ్డి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ – కంది శ్రీనివాస రెడ్డి గారు

నియోజక వర్గ ప్రజలకు ఎప్పుడు ఏ అవరమొచ్చినా తాను అండగా ఉంటానని వారి సమస్యల పరిష్కారం కోసమే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్టు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి గారు అన్నారు.
