Mahaa Daily Exclusive

అతివేగం ఇద్దరు యువకుల ప్రాణాలు బలి.

 చెట్టును ఢీకొన్న ఆర్‌15 బైక్‌.. ఇద్దరూ అక్కడికక్కడే మృతి.  జార్ఖండ్‌కు చెందిన కాస్మోస్‌, సుమిత్‌ దుర్మరణం శామీర్‌పేట, మహా. హైదరాబాద్‌ శివారులోని మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా జీనోమ్‌ వ్యాలీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి

ప్రాణహిత నీటిని మళ్లించేందుకు కాఫర్‌ డ్యాం నిర్మించాలి.

 నవంబర్‌ నెలాఖరులోగా పనులు చేపట్టాలి.  రూ. 25 కోట్లతో నెలన్నరలో నిర్మాణం పూర్తి చేయొచ్చు.  మేడిగడ్డను సాకుగా చూపి రైతులకు అన్యాయం చేయొద్దు.  ప్రభుత్వానికి కల్వకుంట్ల కవిత ప్రతిపాదన. కన్నేపల్లి, మహా: కాళేశ్వరం ప్రాజెక్టులో

ఎల్ నినో పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

భట్టి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీఎల్ నినోపై సమీక్షించి సలహాలు, సూచనలున సబ్ కమిటీ పని హైదరాబాద్, మహా : రాష్ట్రంపై ఎల్‌ నినో ప్రభావం, దాని పర్యవసానాలపై సమీక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ

ప్రజాధనంతో నిర్మించిన రోడ్డును ధ్వంసం చేస్తారా?

 నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి.  నష్టాన్ని బాధ్యుల నుంచే వసూలు చేయాలి.  డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలు. అమరావతి, మహా: ప్రజాధనంతో నిర్మించిన రోడ్డును ట్రాక్టర్‌తో ధ్వంసం చేసిన ఘటనపై రాష్ట్ర ఉప

స్థానిక ఎన్నికలపై హైకోర్టులో వైసీపీకి చుక్కెదురు

కేంద్ర బలగాలను దింపాలన్న వాదనలో పసలేదన్న కోర్టు అమరావతి, మహా : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ఎన్నికల్లో పారామిలటరీ (కేంద్ర సాయుధ)

డేంజర్ బెల్స్

పాతాళానికి పడిపోతున్న భూగర్భ జలాలు నీటి కష్టాలు తప్పవంటున్న నిపుణులు క్రిటికల్ కేటగిరిలో ఏడు ప్రాంతాలు హైదరాబాద్, మహా : హైదరాబాద్ మహానగరంతో పాటు దానికి ఆనుకుని ఉన్న జిల్లాల్లో నీటి సంక్షోభం తీవ్రరూపం

హైదరాబాద్ చైతన్యపురిలో విషాదం

షేర్ మార్కెట్లో నష్టాలతో ఆత్మహత్య హైదరాబాద్, మహా : షేర్ మార్కెట్‌లో భారీగా నష్టపోవడంతో మనస్తాపానికి గురైన హైదరాబాదుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు నెలల క్రితమే వివాహమైన ఆ

ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు

హైదరాబాద్ లో సైన్యాధికారి భార్యను అరెస్టు చేసిన జమ్ముకశ్మీర్ పోలీసులు హైదరాబాద్, మహా : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో చైనాకు భారత సైనిక సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలపై సికింద్రాబాద్‌కు చెందిన ఓ మహిళపై జమ్మూ కశ్మీర్‌

మోగిన మరో ఎన్నికల నగారా

  ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల ఈ నెల 21 నుండి 23 వరకు మండల, జడ్పీ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ వెల్లడించిన ఎస్ఈసీ అనిల్ చంద్ర పుణేఠా అమరావతి, మహా

మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ

దర్శి చైర్మన్ పీఠం కైవసం దర్శి, మహా : తొలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కేవలం ఒక్కసీటుకే పరిమితమైన జనసేన.. రెండో ప్రయత్నంలో పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయదుందుబి మోగించింది.