317 జీవో సమయంలో చాలా కొట్లాడామని.. ఆ రోజు కేసీఆర్ ఫుల్ గా మందు తాగి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘గంట టైం ఇస్తున్నా దీక్ష చేస్తున్న కార్యాలయాన్ని జేసీబీతో కూలగొట్టి వీడియో కాల్ చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. కార్యకర్తలపై దాడి చేసి తలలు పగులగొట్టారు, కాళ్లు విరగగొట్టారు. నేను టీచర్ల కోసం కొట్లాడి నాలుగు రోజులు జైలుకు వెళ్లాను’ అని చెప్పారు.
Post Views: 51







