Mahaa Daily Exclusive

  జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ: మంత్రి దామోదర

Share

తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ప్రకారం కచ్చితంగా ఉద్యోగాల భర్తీ కొనసాగుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ అయిపోగానే మిగిలిన ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యశాఖలో 7,500 ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పుకొచ్చారు. 14 నెలల్లో 56 వేల మందికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి స్పష్టం చేశారు.