Mahaa Daily Exclusive

  మే నెలలో రైతు సాయం డబ్బుల జమ: దేవినేని

Share

రైతుల కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతు సాయం డబ్బులు మే నెలలో అందించనుందని టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. ఐదేళ్ళలో మొదటిసారిగా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ట్రూఅప్ అనే బాదుడు స్థానంలో ట్రూడౌన్ అనే మాట వినిపించిందని టీడీపీ నేత దేవినేని ఉమా తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలలల్లోనే ప్రజలకు విద్యుత్ భారం నుంచి ఊరట కల్పించిందన్నారు.