Mahaa Daily Exclusive

  ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్: హోంమంత్రి అనిత

Share

త్వరలో రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని హోంమంత్రి అనిత శనివారం ప్రకటించారు. గుంటూరు రేంజ్ పరిధిలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కొత్తగా పది పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నామని ముఖ్యంగా గుంటూరు, అమరావతి, హైకోర్టు, పొలిటికల్ పార్టీల ఆఫీసులు, పల్నాడులోని కొన్ని ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయన్నారు. అలాగే పోలీసుల భద్రతను కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.