సీఎం చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికే ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సత్యకుమార్ చెప్పారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ధర్మవరంలోని తమ కార్యాలయాన్ని సంప్రదిస్తే వారికి కావాల్సిన వైద్య సేవలు అందిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ధర్మవరంలో C.M.R.F. చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. సీఎం సహాయ నిధి కింద నియోజకవర్గంలో సుమారు రెండున్నర కోట్లు లబ్ధిదారులకు అందజేశామని ఆయన తెలిపారు.
Post Views: 98








