లిక్కర్ స్కాం కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, వైసీపీ నేత కసిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై రాజ్ కసిరెడ్డి స్పందించారు. విజయసాయి చరిత్ర, నిజనిజాలను త్వరలోనే బయటపెడతానన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశానని, విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని తెలుపుతూ ఓ వీడియో విడుదల చేశారు.
Post Views: 83








