Mahaa Daily Exclusive

  మహిళల్లో సర్వైకల్, బ్రెస్ట్ కేన్సర్లు ఎక్కువైపోతున్నాయి: పురందేశ్వరి

Share

: మహిళల్లో సర్వైకల్, బ్రెస్ట్ కేన్సర్లు ఎక్కువైపోతున్నాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వెల్లడించారు. కృష్ణా జిల్లాలోని పామర్రు నియోజకవర్గం ముళ్ళపూడి గ్రామంలో నిర్మించనున్న సిటిజన్స్ ఫోర్స్ కేన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కి శంఖుస్థాపన చేశారు. మన దేశంలో ప్రతి లక్షకు 9 మంది కేన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని, వైద్యానికి అయ్యే ఖర్చులు భరించలేక చనిపోతున్నారని అన్నారు.