గ్రేటర్ విశాఖ మేయర్ పదవిని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా కూటమి కార్పొరేటర్లు మాట్లాడుతూ… చంద్రబాబుకు మేయర్ పదవిని బహుమతిగా ఇచ్చామన్నారు. అలాగే ఏప్రిల్ 26న కూడా డిప్యూటీ మేయర్‌పై జరిగే అవిశ్వాస తీర్మానాన్ని కూడా తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే వైసీపీ నాయకులపై మండిపడ్డారు. నైతికత గురించి మాట్లాడే హక్కు వారికి లేదన్నారు.
Post Views: 89








