ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. వహల్గామ్ ఉగ్రదాడిని మోదీ సిరియస్‌గా తీసుకోవట్లేదంటూ ఆరోపించాడు. ఈ క్రమంలోనే అఖిలపక్ష సమావేశంలో పాల్గొనకుండా ఎన్నికల ప్రచారం కోసం బీహార్ వెళ్లి ఇంగ్లీష్‌లో మాట్లాడి వచ్చారంటూ పేర్కొన్నారు. ఉగ్రదాడి ఎలా జరిగిందో ప్రజలకు అసలు చెప్పలేదని, వారికి ఘటన గురించి వివరించాల్సిందని మాట్లాడారు. ఇక భవిష్యత్‌లో సింధు జలాల గురించి కేంద్రాన్ని ప్రశ్నిస్తామంటూ వ్యాఖ్యానించారు.
Post Views: 101








