తల్లికి వందనం పథకం అమలుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. శ్రీకాకుళంలోని బుడగట్లపాలెంలో ఆయన మాట్లాడుతూ.. జూన్లో ఎంత మంది పిల్లలు ఉంటే వారందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని వెల్లడించారు. ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు అందిస్తామన్నారు. ఇప్పటికే పింఛన్లు, ఉచిత గ్యాస్ వంటి పథకాలు ప్రారంభించామని, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు.
Post Views: 101








