Mahaa Daily Exclusive

  నేడు విశాఖ కొత్త మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక…!

Share

విశాఖ కొత్త మేయర్‌గా పీలా శ్రీనివాసరావు నేడు ఎన్నికవ్వనున్నారు. మేయర్ ఎన్నిక నేపథ్యంలో కౌన్సిల్ సమావేశానికి వైసీపీ దూరంగా ఉండే అవకాశమంది. కాగా, రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్ మేయర్ ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నెల 19న విశాఖ మేయర్ వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టి కూటమి ప్రభుత్వం నెగ్గిన విషయం తెలిసిందే.