ఏపీ ఫైబర్ నెట్ మూసివేత దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల కూటమి ప్రభుత్వం 800 మంది ఉద్యోగులను తొలగించిన తెలిసిందే. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయాన్ని 3 నెలలపాటు సీజ్ చేసింది. 10 నెలల్లోనే ముగ్గురు ఎండీలు మారారు. ఈ పరిస్థితుల్లో ఫైబర్ నెట్ మూసివేత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నారు.
Post Views: 129








