రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కుట్ర చేస్తున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఎకరా రూ.99కే ఉర్సా కంపెనీకి భూమి కేటాయించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఐ పెట్టుబడులు అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. నిబంధనలకు లోబడే కంపెనీలకు భూముల కేటాయింపులు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.
Post Views: 46








