సీఎస్ శాంతి కుమారి ఏప్రిల్ 30న MCRHRDA వైస్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎస్ పదవీకి బుధవారం రాజీనామా చేసి అదే రోజు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాగా ఈమెకు MCRHRDA సంస్థ డైరెక్టర్ జనరల్‌గా పూర్తి స్థాయిలో బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు శాంతి కుమారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Post Views: 93








