Mahaa Daily Exclusive

  దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది: కిషన్ రెడ్డి

Share

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. తమిళనాడు, తెలంగాణలోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంటే కాంగ్రెస్ మాత్రం రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడుతుందన్నారు.