తల్లాడ, మే, 1( మహా):
అన్నారుగూడెం వాస్తవ్యులైన ఆపతి రామారావు పద్మావతిల కుమారుడు ఆపతి గురు ప్రసాద్ శిరీషాల కుమార్తె ఆపతి ప్రజ్ఞ సాయికి నిన్న ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో తల్లాడ మండలంలోని అత్యధిక మార్కులు 589 సాధించడం జరిగినది ప్రజ్ఞ సాయి ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు తల్లాడ వైరా ప్రైవేటు పాఠశాలల యందు చదివి తొమ్మిది 10వ తరగతి హైదరాబాద్లోని శ్రీ చైతన్య పాఠశాల యందు చదివి అత్యధిక మారుకులు సాధించడం జరిగినది ప్రజ్ఞ సాయి తల్లిదండ్రులు ఇద్దరు విద్యాధికులు తండ్రి కళాశాల అధ్యాపకులుగా తల్లి శిరీష గురుకుల పాఠశాలలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు అత్యధిక మార్కులు సాధించిన ప్రజ్ఞశాయని భాజపా జిల్లా నాయకులు ఆపతి వెంకట రామారావు అభినందనలు తెలి తెలియపరుస్తూ ప్రజ్ఞ సాయి వలె మన గ్రామము లోని యువత అత్యంత శ్రద్ధతో కష్టపడి చదివి గ్రామానికి వారి కన్నా తల్లిదండ్రులకు పేరు తేవాలని యువత ప్రజ్ఞసాయని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు ఇంకా గ్రామములోని పలువురు ప్రజ్ఞ సాయికి అభినందనలు తెలియజేసినారు








