టేకులపల్లి మే 1 (మహా) :
దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా జనాభా లెక్కల తో పాటు కుల గణన చేపట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర ఓబిసి మోర్చా పిలుపుమేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు టేకులపల్లి మండలం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు తేజావత్ శంభు నాయక్ ఆధ్వర్యంలో నరేంద్ర మోది చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిక్క వెంకటేశ్వర్లు ప్రబారి బోడ పుణ్యా నాయక్, మండల ఉపాధ్యక్షురాలు బానోత్ గంగా, మండల యువమోర్చా అధ్యక్షుడు వినోద్ కుమార్, ఉపాధ్యక్షుడు నాగేందర్ తదితరులు పాల్గొన్నారు
Post Views: 23








