షాద్ నగర్,మహా:
ప్రముఖ వ్యాపారవేత్త మాజీ షాద్ నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ డాకన్న ప్రభాకర్ రెండవ కూతురు మధులిక తేజ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. మొదటిసారి పరీక్షలో ఉత్తీర్ణులై తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు, సమాజంలో గుర్తింపు, గౌరవం, తెచ్చిన “మధులికతేజ”ని పెదనాన్న డాకన్న ఉగ్రసేన, బాబాయిలు డాకన్నగారి పూర్ణచందర్, డాకన్నగారి శ్రీనివాస్ అన్నయ్యలు డాకన్నగారి మనీష్ , అభిలాష్, అనుదీప్, తమ్ముడు అనురాగ్, మరియు స్నేహితులు ,కుటుంబ సభ్యులు, బంధువులు ,అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు..
Post Views: 55








