Mahaa Daily Exclusive

  ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని విడుదల..!

Share

AP: గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు సోమవారం విడుదల కానున్నారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ఈ నెల 10న మంగళగిరి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. కొమ్మినేని మొదట బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అది విచారణలో ఉండగానే సుప్రీంకోర్టుకు వెళ్లనా.. ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.