Mahaa Daily Exclusive

  జగన్ పల్నాడు పర్యటనకు నో పర్మిషన్: ఎస్పీ శ్రీనివాసరావు..!

Share

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. రేపు సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో జగన్ పర్యటన కోసం వైసీపీ నేత గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి అనుమతి కోరగా, లా అండ్ ఆర్డర్ సమస్యల కారణంగా అనుమతిని నిరాకరించామని ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. డిపార్ట్‌మెంట్ అడిగిన పూర్తి సమాచారం ఇవ్వలేదని, అవసరమైన పత్రాలు సమర్పిస్తే పర్యటనకు అనుమతిని ఇస్తామని తెలిపారు.