Mahaa Daily Exclusive

  మైనర్లతో వాహనాలు నడిపిస్తే యజమానులపై కేసులు. డి ఎస్ పి సూర్యనారాయణ..!

Share

కాటారం, మహా :
మైనర్లకు వాహనాలు ఇచ్చే యాజమానుల పై కఠిన చర్యలు తప్పవని కాటారం డీఎస్సి సూర్యనారాయణ హెచ్చరించారు.. కాటారం మండలంలోని మేడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో బస్వాపూర్ గ్రామానికి చెందిన మైనర్ బాలుడుతో ట్రాక్టర్ యజమాని వెన్నపురెడ్డి సమ్మయ్య ట్రాక్టర్ తో పనిచేయిస్తుండగా యజమాని, ట్రాక్టర్ పై కేసు నమోదు చేశారు. మైనర్లతో పనులు చేస్తే బాల కార్మిక చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు
మైనర్లకు వాహనాలు ఇచ్చి నడిపించిన పని చేయించిన సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేస్తామని కాటారం డిఎస్పి సూర్యనారాయణ హెచ్చరించారు.