
కియారా గ్లామర్ క్వీన్ గా ఆకట్టుకుంటోంది . త్వరలో ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో రూపొందే మూవీ lo కియారా అడ్వాణీ వేసిన స్టెప్పులు, ఆమె గ్లామర్ హైలైట్ . విజువల్స్ కాసేపు చూపించినా… బావున్నాయి. స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తన స్టైల్ స్టెప్స్ కంపోజ్ చేశారు. కియారా కొత్తగా అందంగా ఉంది. కియారా ను చూసేందుకు అభిమానులు వెయిట్ చేస్తున్నారు .
Post Views: 16








