Mahaa Daily Exclusive

  బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేస్తున్న సెలబ్రిటీలపై సజ్జనార్‌ ఆగ్రహం..!

Share

బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేస్తున్న సెలబ్రిటీలపై సజ్జనార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత బంగారు భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని సజ్జనార్‌ మండిపడ్డారు. బెట్టింగ్‌ను ప్రోత్సహించడం వల్లే యువత.. బంధుత్వాలను మరిచారన్నారు. చోరీలు, నేరాలు చేస్తూ తల్లిదండ్రులను చంపేస్తున్నారని సజ్జనార్‌ మండిపడ్డారు. బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన మీరు ప్రధాన కారకులు కాదా? అని సజ్జనార్‌ నిలదీశారు.

Latest