వరంగల్ మహా;
వరంగల్ ట్రాఫిక్ నూతన ఇన్స్పెక్టర్ గా కే. సుజాత శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
శుక్రవారం జరిగిన బదిలీలో భాగంగా షీ టీమ్ నుంచి వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా సుజాత బదిలీ అయ్యారు. ఇక్కడ పనిచేసిన కే. రామకృష్ణ వీఆర్ కి వెళ్ళారు. దీంతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్ గా కోడూరి సుజాత బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఇన్స్పెక్టర్ కే రామకృష్ణ, ఇన్స్పెక్టర్ సుజాతకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు
Post Views: 35








