Mahaa Daily Exclusive

  పోగొట్టుకున్న ఐ ఫోన్ అప్పగింత హన్మకొండ సీఐ మచ్చ శివకుమార్ ..!

Share

హన్మకొండ మహా;

హనుమకొండ నక్కలగుట్ట కు చెందిన ఇందిరా అనే మహిళ షాపింగ్ నిమిత్తం హనుమకొండ చౌరస్తా కు రాగా ఆమె తన లక్ష 30 వేల రూపాయల విలువగల ఐఫోన్ ని పోగొట్టుకున్నారు . ఆమె సిఈ ఐఆర్ పోర్టల్ లో నమోదు చేయడమే కాకుండా వెంటనే హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా, హనుమకొండ పోలీస్ వారు వెంటనే స్పందించి ఆ ఫోన్ ని గుర్తించి ఆమెకు అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా ఫోన్ ను గుర్తించి బాధితులకు అప్పగించడంలో ప్రతిభ కనబరిచిన క్రైమ్ పార్టీ సిబ్బంది అశోక్, రావుఫ్ లను సిఐ మచ్చ శివకుమార్ అభినందించారు.