Mahaa Daily Exclusive

  అసభ్యంగా ప్రవరించిన ఒకరి పై ఫాక్సో కేసు నమోదు…!

Share

మంచిర్యాల, మహా : కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి పైన కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. కోటపల్లి లోని ఎరువుల పంపిణీ కేంద్రం వద్ద హమాలి పని చేస్తున్న కాల్వ శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన పోగుల సురేష్ విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆయన వివరించారు. ఈ విషయమై పాఠశాల ఉపాధ్యాయురాలు ఇచ్చిన పిర్యాదు మేరకు విచారణ జరిపి సురేష్ ను రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై వివరించారు