Mahaa Daily Exclusive

  క్రైమ్స్ డిసిపి గా బాధ్యతలు చేపట్టిన గుణశేఖర్ ..!

Share

హన్మకొండ మహా;

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ పనిచేస్తున్న గుణశేఖర్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీ పై సోమవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్స్ నూతన డీసీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా నూతన డీసీపీని అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు.