Mahaa Daily Exclusive

  క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించిన వరంగల్ ఏఎస్పీ..!

Share

వరంగల్ మహా;

నెలవారీ తనిఖీల్లో భాగంగా సోమవారం ఇంతే జార్గంజ్ పోలీస్ స్టేషన్ లో వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాష్ స్టేషన్లోని క్రైమ్ కేసుల వివరాలు, పోలీస్ స్టేషన్ రికార్డులు, క్రైమ్ సీడీ ఫైల్స్ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్టేషన్ అధికారి ఎంఏ షుకూర్ తో పాటు సబ్ ఇన్స్పెక్టర్ల తో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ఏఎస్పి మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్టేషన్ పోలీసులకు పలు సూచనలు చేశారు.